హోమ్ ఫోటో గ్యాలరీ  / సినిమా మల్లెపువ్వులా మెరిసిపోతున్న ‘దొరసాని’ బ్యూటీ శివాత్మిక
Contents
మల్లెపువ్వులా మెరిసిపోతున్న ‘దొరసాని’ బ్యూటీ శివాత్మిక
తన అభినయంతో తెలుగునాట మంచి మార్కులు కొట్టేసిన దొరసాని తమిళ్ లో సినిమాలతో బిజీగా ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి,శివాత్మిక ఇన్ ష్టాగ్రామ్లో షేర్ చేసిన ఫోటోలను మీరూ చూసేయండి.
‘దొరసాని’ సినిమాతో కథానాయికగా తెరంగేట్రం చేసింది శివాత్మిక.
‘దొరసాని’ సినిమాకి 2019 సైమా ఉత్తమ తొలిచిత్ర నటి అవార్డును అందుకుంది శివాత్మిక.
‘ఆనందం విలైయాడుం వీడు’ సినిమా తో తమిళ్ చిత్రపరిశ్రమలోకి అడుగు పెట్టింది శివాత్మిక.
సాక్షి మీడియా 2020 ఎక్స్‌లెన్స్ అవార్డ్స్ లో బెస్ట్ డెబ్యూ యాక్ట్రెస్ అవార్డును అందుకుంది.
‘ఎవడైతే నాకేంటి’, ‘సత్యమేవ జయతే’ , ‘ కల్కి’ సినిమాలను నిర్మించింది.
అక్క శివాని తో కలసి ‘శివాని-శివాత్మక మూవీస్’ ప్రొడక్షన్ కంపెనీని నడుపుతోంది శివాత్మిక.
శివాత్మిక ఎంబీబీఎస్ పూర్తి చేసింది.
Tags: Shivathmika actress shivathmika shivathmika new look shivathmika in saree doras movie