హోమ్ ఫోటో గ్యాలరీ  / సినిమా నటి ప్రియా న్యూ లుక్ – ఏం చదువుతున్నారో!
Contents
నటి ప్రియా న్యూ లుక్ – ఏం చదువుతున్నారో!
By : Desam | Updated: 11 Apr 2023 08:11 PM (IST)
నటిగా తన సినీ కెరీర్ లో సెకెండ్ ఇన్నింగ్స్ లో ఉంది ప్రియ, సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే ప్రియ ఇన్ ష్టాగ్రామ్ లో తన ఫోటోలను షేర్ చేసింది మీరు ఓ లుక్కేయండి.
ప్రియ పూర్తిపేరు మామిళ్ల శైలజ ప్రియ.
ప్రియ, ‘రన్ అవే హిట్ ప్రియా సఖి’తో తన టెలివిజన్ కెరీర్‌ను ప్రారంభించింది.
చిరంజీవి నటించిన ‘మాస్టర్’ చిత్రంతో వెండితెర ప్రవేశం చేసింది ప్రియ.
నంది అవార్డు, దాసరి కల్చరల్ అవార్డ్, స్వాతి కల్చరల్ అవార్డ్ , వంశీ బర్కిలీ అవార్డ్ వంటి పలు అవార్డులను అందుకుంది ప్రియ.
తెలుగు ‘బిగ్ బాస్ సీజన్ 5’ కంటెస్టెంట్లలో శైలజ ప్రియ ఒకరు.
Tags: Priya shailaja priya master movie actress priya