హోమ్ ఫోటో గ్యాలరీ  / సినిమా చీరలో ఎర్రచందనపు బొమ్మలా మెరిసిపోతున్న ప్రియ భవానీ
Contents
చీరలో ఎర్రచందనపు బొమ్మలా మెరిసిపోతున్న ప్రియ భవానీ
‘భారతీయుడు 2’ సినిమాతో త్వరలో మళ్ళీ మన ముందుకు రాబోతుంది ప్రియ, ప్రస్తుతం అటు తమిళ్ లో ఇటు తెలుగు తో చేతినిండా సినిమాలతో బిజీ బిజీగా ఉంది ప్రియ.
ప్రియ భవానీ పూర్తి పేరు సత్యప్రియ భవానీ శంకర్.
ప్రియా ఇంజినీరింగ్ చదివింది. మీడియా రంగంలోకి ప్రవేశించిన తర్వాత MBA పూర్తిచేసింది.
ప్రియ తెలుగు చిత్రాలతో పాటు తమిళ చిత్రాలలోనూ నటిస్తోంది.
‘కళ్యాణం ముదల్ కాదల్ వరై’ సీరియల్ లో కూడా నటించింది.
ఓ వార్తా ఛానెల్ లో టెలివిజన్ న్యూస్ ప్రెజెంటర్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది ప్రియ భవానీ.
‘టైమ్ ఎన్నా బాస్’, ‘బాధితుడు’ వంటి వెబ్ సిరీస్ లలో నటించి అలరించింది.
తాజాగా ప్రియా ‘కళ్యాణం కమనీయం’ మూవీతో తెలుగు తెరకు పరిచయమైంది. ప్రస్తుతం ఈమె చేతిలో తెలుగుతో సహా ఏడు సినిమాలు ఉన్నాయి.
Tags: Desam Priya Bhav Shankar Priya Bhav bharatiyudu 2 movie news reader bhav priya