హోమ్ ఫోటో గ్యాలరీ  / సినిమా దేవ కన్య కాదు, మన ‘బిగ్ బాస్’ ఇనయా – భలే క్యూట్‌గా ఉంది కదూ!
Contents
దేవ కన్య కాదు, మన ‘బిగ్ బాస్’ ఇనయా – భలే క్యూట్‌గా ఉంది కదూ!
ఓవర్ నైట్ లో షేమస్ అయిపోయిన సెలబ్రిటీల్లో ఇనయ ఒకరు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్ ఉండే ఇనయా తాజాగా తెల్ల దుస్తుల్లో దేవకన్యలా మెరిసిపోతున్న ఫొటోలను అభిమానులతో షేర్ చేసుకుంది.
సినిమాలపై మక్కువతో నగరి నుంచి పారిపోయింది ఇనయా సుల్తానా.
చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ మోడలింగ్‌లో అడుగుపెట్టింది.
‘బుబ్జీ ఇలా రా’, ‘నటరత్నాలు’, ‘యద్భావం తద్భవతి’ వంటి చిత్రాల్లో నటించింది.
‘ఏవమ్ జగత్ ‘ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది.
ఇనయాకు డాన్స్, షాపింగ్ అంటే ఇష్టమట.
ఇనయ సుల్తాన లేటెస్ట్ పిక్స్.
Tags: Inaya Sultana Big Boss Desam TOLLYWOOD actress inaya bujji ila ra