హోమ్ ఫోటో గ్యాలరీ  / సినిమా ఆ అర నవ్వు చాలు, జీవితాన్ని రాశిచ్చేయడానికి – భూమికా చావ్లా అందం అలాంటిది మరి!
Contents
ఆ అర నవ్వు చాలు, జీవితాన్ని రాశిచ్చేయడానికి – భూమికా చావ్లా అందం అలాంటిది మరి!
‘కిసి కా భాయ్ కిసి కి జాన్’ సినిమా త్వరలో థియేటర్లలో సందడి చేయబోతుంది. ఈ సినిమాలో వెంకీకి జోడిగా నటించింది భూమిక. ప్రస్తుతం భూమిక ఈ మూవీ ప్రమోషన్సలో బిజీగా ఉంది.
భూమిక ‘యువకుడు’ సినిమాతో తెలుగు వెండితెరకు పరిచయమైంది.
మోడలింగ్ రంగంలో ఉన్న భూమికాకి పాండ్స్ పౌడర్ ప్రకటనతో సినిమాల్లో అవకాశాలు తలుపు తట్టాయి.
భూమిక ముద్దు పేరు గుడియ.
‘మిస్సమ్మ’ సినిమాకు ఉత్తమ నటిగా నంది పురస్కారాన్ని సోంతం చేసుకుంది భూమిక.
యోగా గురు భరత్ ఠాకూర్‌ను మనువాడింది ఈ మిస్సమ్మ.
Tags: Bhumika Chawla Desam khushi movie TOLLYWOOD actress bhumika