హోమ్ ఫోటో గ్యాలరీ  / సినిమా భావనా – నీ కళ్లలో ఆ భావాలు, అమాయక కుర్రాళ్లకు అర్థమయ్యేనా?
Contents
భావనా – నీ కళ్లలో ఆ భావాలు, అమాయక కుర్రాళ్లకు అర్థమయ్యేనా?
ప్రస్తుతం తమిళ్ సినిమాలతో బిజీగా ఉంది, ఈ మధ్య చేసిన ఫోటో షూట్ లో ఎవరి కోసమో ఎదురుచూస్తున్నట్లు ఓర చూపులతో దిగిన ఫోలోలను ఇన్ ష్టాగ్రామ్లో పోస్ట్ చేసింది.
మలయాళంలో ‘నమ్మళ్’ సినిమాతో నటిగా తెరంగేట్రం చేసింది భావన.
తెలుగు లో ‘ఒంటరి’, ‘హీరో’ ,’మహాత్మ’ సినిమాల్లో నటించింది భావన.
భావన అసలు పేరు కార్తికా మీనన్.
‘నమ్మళ్’ సినిమాకి కేరళ రాష్ట్ర స్పెషల్ జ్యూరీ పురస్కారాన్ని అందుకుంది భావన.
తెలుగు,కన్నడ,తమిళ్,మలయాళం, హిందీ చిత్రాల్లో నటింస్తోంది భావన.
భావన లేటెస్ట్ పిక్స్.
Tags: Desam Actress Bhavana Bhavana mahatma movie