హోమ్ ఫోటో గ్యాలరీ  / సినిమా ఓ పొట్టి పిల్ల, వాగు దగ్గర జాగ్రత్త మళ్ల – మేఘాలయలో విహరిస్తున్న ‘బలగం’ బ్యూటీ కావ్య
Contents
ఓ పొట్టి పిల్ల, వాగు దగ్గర జాగ్రత్త మళ్ల – మేఘాలయలో విహరిస్తున్న ‘బలగం’ బ్యూటీ కావ్య
వల్లంకి పిట్ట అంటూ అలరించిన బాల నటి కావ్య గుర్తుందా?.ఇటీవల విడుదలైన ‘బలగం’ సినిమాతో మరో హిట్ అందుకుంది కావ్య. ప్రస్తుతం కావ్య హాలిడేలో బిజీ గా ఉంది.
‘మసూదా’ సినిమాతో కథానాయకిగా వెండితెర ప్రవేశం చేసింది కావ్య.
‘స్నేహమంటే ఇదేరా’లో సినిమా తో చైల్డ్ ఆర్టిస్ట్‌గా ప్రేక్షకుతకు పరిచయమైంది కావ్య.
కావ్య న్యాయశాస్త్రంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది.
‘బలగం’ సినిమాకు ‘ఇండో-ఫ్రెంచ్ ఇంటర్నేషనల్ ఫిలీం ఫెస్టవల్’ లో ‘బెస్ట్ యాక్ట్రస్ ఫీచర్ ఫిలీ అవార్డు’ను సొంతం చేసుకుంది.
కావ్య కళ్యాణ్ రామ్ నటిస్తున్న చిత్రం ‘ఉస్తాద్’ చిత్రీకరణ లో ఉంది. ప్రస్తుతం కావ్య.. మేఘాలయాలో హాలీడేస్‌ను ఎంజాయ్ చేస్తోంది.
Tags: Kavya Kalyanram Desam TOLLYWOOD gangotri kavya actress kavya kalyan ram balagam movie actress