హోమ్ ఫోటో గ్యాలరీ  / అమరావతి Jyotirao Phule Jayanti: మహాత్మా జ్యోతిరావు పూలేకు నేతల ఘన నివాళి
Contents
Jyotirao Phule Jayanti: మహాత్మా జ్యోతిరావు పూలేకు నేతల ఘన నివాళి
నేడు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా నివాళులర్పించారు ఏపీ సీం జగన్ సహా పలువురు నేతలు.
జ్యోతిరావు పూలేకు నివాళులర్పిస్తున్న మంద కృష్ణ మాదిగ
జ్యోతిరావు పూలేకు టీడీపీ అధినేత చంద్రబాబు నివాళి
జ్యోతిరావు పూలే చిత్రపటం వద్ద చంద్రబాబు పుష్పాంజలి
బీజేపీ ఆధ్వర్యాన జ్యోతి రావు పూలేకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు నివాళి
సీఎం క్యాంప్ కార్యాలయంలో జ్యోతిరావు పూలేకు సీఎం జగన్ నివాళి
రామవరప్పాడు రింగ్ రోడ్ వద్ద పూలే విగ్రహం వద్ద బీజేపి నేతల నివాళి
సీఎం జగన్ తో పాటుగా పూలేకు నివాళులర్పిస్తున్న మంత్రులు
జ్యోతిరావు పూలే జయంతి సందర్బంగా నాయకుల ఘన నివాళి
Tags: AP CMO TDP AP Updates BJP AP Jyotirao Phule