టీడీపీ ఎస్సి సెల్ విభాగం రాష్ట్ర అధ్యక్షులు, ఎం.ఎస్.రాజు విలేఖరుల సమావేశం వివరాలు…
- సంస్కారం గురించి వైసీపీ నేతలు మాట్లాడటం ఇడ్డూరం
- చంద్రబాబు కుటుంబంపై ఇష్టానుసారంగా మాట్లాడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి.
- పోలీసులు వైసీపీ అనుబంధ సంస్థలా పనిచేస్తున్నారు.
- జనం లేని చోట వీడియోలు తీసి వైసీపీ సోషల్ మీడియాకు, సాక్షికి పంపుతున్నారు.
- జీతాలు ప్రజలు ఇస్తున్నారా..సజ్జల రామకృష్ణారెడ్డి ఇస్తున్నారా.?
- వీధి కుక్కల్లాగా పాదయాత్రపై మంత్రులు, ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు.
- వివేకా హత్యపై టీడీపీ పుస్తం వేసింది.
- హత్య జరిగినప్పుడు చంద్రబాబు ఏం చేశాడని పేర్ని అన్నారు..నాలుగేళ్లుగా మీరేం పీకారు.?
- సీబీఐ విచారణలో ఏం తేల్చారో ఆ పుస్తకంలో పొందుపరిచాం.
- హత్య జరిగాక అవినాష్ రెడ్డి..భారతీ, జగన్ కు ఎందుకు ఫోన్ చేశారు.?
- రాజకోట రహస్యం సీబీఐ విచారణలో బయటపడింది.
- నారాసుర రక్త చరిత్ర అని గొడ్డలిని చంద్రబాబు చేతిలో పెట్టారు.
- హత్యకు ఎంత సుపారీ తేలింది.
- సామాన్యులు ఎవరూ వివేకాను హత్య చేయరు.
- వివేకాను చంపే అవసరం టీడీపీకి లేదు.
- హత్య చేయించింది అవినాష్ రెడ్డి..సహకరికంచింది జగన్ దంపతులు..అదే పుస్తకంలో వేశాం.
- చంద్రబాబు కుటుంబపై హేళనగా మాట్లాడితే కొడతాం.
- కట్టుకథల మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి.
- దొంగలు కోర్టులో దూరి కాకాణి కేసు పత్రాలు మాత్రమే తీసుకెళ్లారు.
- రైతులు ఆత్మహత్యలు, వ్యవసాయ శాఖ గురించి మాట్లాడరు.
- ఎంత మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారో పాదయాత్రకు వస్తే తెలుస్తుంది.
- జగన్ ఏమైనా తెలుగు ప్రొఫెసరా.?
- సంస్కార గురించి వైసీపీ నేతలు మాట్లాడితే సిగ్గుగా ఉంది.
- ఐరన్ లెగ్ గురించి రోజా మాట్లాడటం విడ్డూరంగా ఉంది.
- రోజా కాలు పెట్టగానే వైఎస్ చనిపోయాడు..వైసీపీలో చేరగానే జగన్ జైలుకు పోయాడు.
- రోజా సభ్యత, సంస్కారంతో మాట్లాడాలి.
- శింగనమల ప్రజలకు అందుబాటులో ఉండరు.
- నియోజకవర్గ సమస్యలపై పద్మావతి మాట్లాడరు.
- నియోజకవర్గంలో జరిగే అత్యాచారాలపై ఈమె నోరు మెదపరు.
- పాదయాత్రకు ప్రజల ఆదరణ లేనప్పుడు..సాక్షిలో కట్టుకథలు ఎందుకు.?
- మీరంతా ఓడిపోయి టీడీపీ ప్రభంజనం రాబోతోంది.
- పోలీసులు, మంత్రులు, సీఎం అందరూ పాదయాత్రపై దృష్టిపెట్టారు.
- లోకేష్ గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండకపోతే భౌతికదాడులకు దిగుతాం.
- చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఒక్క చిన్న ఆటంకమైనా కలిగించారా.? కానీ నేడు అడుగడుగునా ఆటంకాలు.
- యువగళం పాదయాత్ర ప్రభంజనానికి నాంది. ఇది విజయ సమర శంఖం.
- నోరుపారేసుకునేవాళ్లు ఓడిపోబోతున్నారు.