- బైక్ పై అసెంబ్లీ కి వచ్చిన బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్
- ప్రభుత్వం తనకు కేటాయించిన బులెట్ ప్రూఫ్ కారు కు నిరసనగా బైక్ పై అసెంబ్లీ కి వచ్చిన ఎమ్మెల్యే రాజా సింగ్.
- గత కొద్ది రోజులుగా తన అధికారిక బులెట్ ప్రూఫ్ వాహనం మొరాయిస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని,నిన్న ప్రగతి భవన్ గెట్ కు వాహనం అడ్డం పెట్టిన రాజా సింగ్.