- జనసంఘ్ వ్యవస్థాపక నాయకులు పండిట్ దీన్ దాయల్ జి వర్ధంతి
- బిజెపి సమర్పణ దివాస్.
ఏకాత్మ మానవతా వాద సిద్ధాంత కర్త, అంత్యోదయ స్ఫూర్తి ప్రధాత పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ” పుణ్యతిథి సందర్భంగా వారికి నివాళులు అర్పించి , సమర్పణ దివాస్ ను రాజమండ్రి రూరల్ మండలం ధవళేశ్వరం, శాటిలైట్ సిటీ, పిడింగోయ్యి గ్రామాల్లో జరుపుకున్న బిజెపి కార్యకర్తలు. శాటిలైట్ సిటీ అటల్ పార్క్ లో జరిగిన కార్యక్రమంలో మండల అధ్యక్షులు యానాపు ఏసు..ఒబిసి మోర్చా రాష్ట్ర అధ్యక్షులు రొంగల గోపిశ్రీనివాస్ లు మాట్లాడుతూ పండిట్ జి వారసులైన మనం వారు చూపిన అడుగుజాడల్లో నడవాలని ఏకాత్మతా మానవతావాదంతో అంత్యోదయ లక్ష్యం కోసం పని చెయ్యాలని ఆ విధానమే బిజెపిని ప్రపంచంలో అతిపెద్ద పార్టీగా నిలబెట్టిందని వారి జీవిత చరిత్ర తెలుసుకోవడం ద్వారా రాజకీయ నాయకుడు ఎలా జీవించాలో తెలుస్తుందని చిట్టచివరి వ్యక్తి వరకు ఆర్ధిక అభివృద్ధి సంక్షేమం దేశ అభివృద్ధి ఫలాలు చేరాలని అవినీతి లేని పాలన లక్ష్యంగా ముందుకు వెళ్లాలని ఈ రోజు కార్యకర్తగా ప్రతిఒక్కరు తన సంపాదనలో సమర్పణ చేయడం ద్వారా వారి లక్ష్యాలను మరవకుండా పని చేయడం అవుతుందని అందుకే బిజెపి ఈ రోజున సమర్పణ దివాస్ ప్రపంచవ్యాప్తంగా జరుపుకుటుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో మన్నెం శ్రీనివాస్,ధనాల రామలక్ష్మి,పట్నాల నాగార్జున,సిద్దాని వెంకట్,సుధాకర్ జిల్లా నాయకులు.తనుబుద్ది సూర్య భాస్కర్ రావు, కరుటూరి శ్రీనివాస రావు,గుర్రాల జి కొండలరావు ,ఒంటెద్దు స్వామి.గణపతి చనపతి భాస్కర్ ,రాము ,ప్రతాప్,కోట్ల రామారావు,తదితరులు పాల్గొన్నారు