- టాలీవుడ్ నటుడు దగ్గుబాటి రానా, సినీ నిర్మాత సురేష్ బాబు మీద క్రిమినల్ కేసు
- ఫిలిం నగర్ స్థలం వివాదంలో ఇద్దరి పై కేసు నమోదు.
- ఫిలిం నగర్ స్థలం వివాదంలో దౌర్జన్యంగా తమను రౌడీల సాయంతో ఖాళీ చేయించారు అని ప్రమోద్ కుమార్ అనే వ్యాపారి ఫిర్యాదు.
- ఖాళీ చేయకపోతే అంతు చూస్తామని సురేష్ బాబు బెదిరింపులు.
- కోర్టును ఆశ్రయించిన బాదితుడు.