- మచిలీపట్నంలో నూతన రైల్వే స్టేషన్ను రైల్వే అధికారులు ప్రారంభించారు.
- మచిలీపట్నంలో నూతన రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవం.. దూరంగా వైసీపీ నేతలు
- స్టేషన్ ప్రారంభోత్సవానికి స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే దూరంగా ఉన్నారు.
- నూతన రైల్వే స్టేషన్ నిర్మాణం టీడీపీ కృషి వల్లే సాధ్యమైందని టీడీపీ నేతలు అంటున్నారు.
- స్టేషన్ నిర్మాణానికి వైసీపీ నేతల పాత్ర లేనందునే వారు ప్రారంభోత్సవానికి రాలేదని విమర్శిస్తున్నారు.
- కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో నూతన రైల్వే స్టేషన్ను రైల్వే అధికారులు ప్రారంభించారు.
- స్టేషన్ నుంచి రైళ్ల రాకపోకలు ప్రారంభమయ్యాయి.
- స్టేషన్లో కొండవీడు ఎక్స్ప్రెస్ను జెండా ఊపి అధికారులు రైలును ప్రారంభించారు.
- రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవానికి స్థానిక ఎంపి బలశౌరి, ఎమ్మెల్యే పేర్ని నాని దూరంగా ఉన్నారు.
- 342 కోట్ల రూపాయల వ్యయంతో అధికారులు రైల్వే స్టేషన్ నిర్మాణం చేపట్టారు.
- నూతన రైల్వే స్టేషన్ నిర్మాణం తమ కృషి వల్లే సాధ్యమైందని టీడీపీ నేతలు అంటున్నారు.
- స్టేషన్ నిర్మాణానికి వైసీపీ నేతల పాత్ర లేనందునే వారు ప్రారంభోత్సవానికి రాలేదని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు.
- 2014లో కోనకళ్ల నారాయణ ఎంపీగా ఉన్న సమయంలో స్టేషన్ నిర్మాణానికి నిధులు తీసుకువచ్చారని వారు గుర్తు చేస్తున్నారు.