- ఫిబ్రవరి 2 నుంచి ప్రజా ప్రస్థానం పున: ప్రారంభం
- అక్రమ అరెస్టులను దాటుకుంటూ, అడ్డగింతలను చీల్చుకుంటూ మళ్లీ ప్రారంభమవుతున్న వైయస్ షర్మిల గారి పాదయాత్ర
- నర్సంపేట నియోజకవర్గం చెన్నారావుపేట మండలం శంకరమ్మ తండా నుంచి పాదయాత్ర ప్రారంభం
- పాదయాత్రకు ముందు మధ్యాహ్నం 12 గంటలకు గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ గారితో భేటీ
అనంతరం 3 గంటలకు పాదయాత్ర పున: ప్రారంభం