- కొమ్మరమడుగు గ్రామంలో అరటి రైతులతో మాట్లాడిన నారా లోకేష్
- రైతులు తిప్పయ్య, శివరాజ్, నాగ రాజు, కుషాల్ కుమార్ తో మాట్లాడిన లోకేష్.
- ఎకరానికి మూడున్నర లక్షల పెట్టుబడి అవుతుంది.
- ఎరువులు, కూలీలు, విత్తనం ధర భారీగా పెరిగింది.
- ఎకరం పంట అమ్మితే లక్షన్నర మాత్రమే వచ్చింది. సుమారుగా 2 లక్షలు నష్టపోయాం.
- కిలో కి 15 రూపాయిలు రేటు రావడం కష్టంగా మారింది.
- పెట్టుబడి ఖర్చు తగ్గి, మంచి రేటు వస్తే తప్ప అరటి రైతులు కోలుకునే పరిస్థితి లేదని లోకేష్ దృష్టికి తెచ్చిన అరటి రైతులు.
- మీ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి న్యాయం జరిగేలా పోరాడతాను.
- అరటి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి.
- గిట్టు బాటు ధర లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.
- టిడిపి అధకారంలోకి వచ్చిన వెంటనే అరటి రైతుల సమస్యల పై ప్రత్యేక దృష్టి పెట్టి సమస్యలు పరిష్కరిస్తాం.