- ఎమ్మెల్సీ శివరామిరెడ్డి గారిని, యువనాయకులు భీమ్ రెడ్డి గారిని కలిసిన ఉరవకొండ మైనార్టీ నాయకులు
ఉరవకొండ కో-అపరేటివ్ టౌన్ బ్యాంక్ డైరెక్టర్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు కృషి చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేసిన మైనార్టీ నాయకులు .ఉరవకొండ కో-అపరేటివ్ టౌన్ బ్యాంక్ నూతన డైరెక్టర్ గా ఎన్నికైన మైనుద్దీన్, మైనార్టీ నాయకులు ఈరోజు కొనకొండ్ల గ్రామంలోని ఎమ్మెల్సీ నివాసంలో ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి గారిని,యువనేత వై.భీమ్ రెడ్డి అన్న గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. టౌన్ బ్యాంక్ డైరెక్టర్ గా మైనుద్దీన్ ను ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు కృషి చేసిన ఎమ్మెల్సీకు, యువనేతకు పూలమాలలు, శాలువాలతో సత్కరించి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగినది.