- టోఫెల్ లో మాస్ కాపీయింగ్..
- ఆధారాలతో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు పిర్యాదు..
- 25 వేలు ఇస్తే టోఫెల్లో టాప్ స్కోర్..
- అంతర్జీతీయ విద్యాసంస్థల్లో సీటు పొందెందుకు రాసే టెస్టులో మాస్ కాపీయింగ్
- ఒక్కో విద్యార్థి నుండి 25 వేలు లంచం
- పరీక్ష గదిలోనే వాట్సాప్ ద్వారా ఆన్సర్స్ లీక్ చేస్తున్న ముఠా..
- హైదరాబాద్ సైబర్ క్రైం పీఎస్ లో ఈటీఎస్( ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీస్ ఇండియా ) ఫిర్యాదు..
- కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు