నందమూరి బాలకృష్ణ పత్రికా ప్రకటన వివరాలు :
- కాసాని కౌసల్య ముదిరాజ్ మృతి బాధాకరం-బాలకృష్ణ
- తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ మాతృమూర్తి కాసాని కౌసల్య ముదిరాజ్ మృతి బాధాకరం. అని నందమూరి బాలకృష్ణ వాపోయారు.
- కౌసల్య ముదిరాజ్ సర్పంచిగా బాచుపల్లి పంచాయతీ అభివృద్ధికి కృషి చేశారు.
- ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ఆత్మకు శాంతి చేకూరాలని దేవున్ని ప్రార్థిస్తున్నాను.