- వివేకాహత్యకేసులో సీబీఐ విచారణ నుంచి ప్రజల్ని డైవర్ట్ చేయడానికే, జగన్ రెడ్డి విశాఖ రాజధాని జపం -నల్లమిల్లి రామకృష్ణారెడ్డి (టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే)
- విశాఖ రాజధాని అన్న జగన్ ప్రకటన 2023కే అతిపెద్ద జోక్.
- రాష్ట్ర రాజధానిపై సుప్రీంకోర్టులో వాదనలు జరుగుతున్న వేళ, ముఖ్యమంత్రి నియంతలా మాట్లాడాడు.
- వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ అవినాశ్ రెడ్డిని విచారించి, తాడేపల్లి ప్యాలెస్ లోని ముఖ్యులకు నోటీసులు ఇవ్వడంతో జగన్ మతి భ్రమించింది.
- సీబీఐ విచారణను డైవర్ట్ చేసి, ప్రజల్ని గందరగోళానికి గురిచేయడానికే జగన్ విశాఖ రాజధాని జపం మొదలెట్టాడు.