- కాసాని జ్ఞానేశ్వర్ మాతృమూర్తి మృతికి టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, నారా చంద్రబాబు నాయుడు సంతాపం
- తెలంగాణ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ మాతృమూర్తి కాసాని కౌసల్య ముదిరాజ్ గారి మృతి పై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
- కౌసల్య గారి ఆత్మకు శాంతి చేకూరాలని అన్నారు.
- వారి మృతికి సంతాపం తెలియజేశారు.
- జ్ఞానేశ్వర్ గారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.