- కడప జిల్లాలోని జమ్మలమడుగు గండికోట లో సందడి చేసిన ప్రముఖ నటుడు కమల్ హాసన్.
- గండికోటలో డైరెక్టర్ శంకర్ నిర్మిస్తున్న భారతీయుడు 2 సినిమా షూటింగ్ 6రోజుల పాటు కొనసాగనుంది.
- హీరో కమల్ హాసన్ ను చూసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రజలు, అభిమానులు.
© 2023 PaperDabba - Powered by SASTRA.
© 2023 PaperDabba - Powered by SASTRA.