- 24 గంటల్లో పదిలక్షల పైచిలుకు యూజర్ల డౌన్లోడ్ చేసుకున్న టీటీడీ మొబైల్ యాప్.
తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో నిన్న విడుదల చేసిన “TTDevasthanams” మొబైల్ యాప్ సుమారు పది లక్షల పైచిలుకు యూజర్స్ కేవలం 24 గంటల్లోనే డౌన్లోడ్ చేసుకున్నారు. ఇంత తక్కువ సమయంలో 10 లక్షల పైచిలుకు యూజర్లు మొబైల్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవడం అనేది ఐటీ చరిత్రలో చాలా అరుదని ఐటీ నిపుణులు వెల్లడించారు.