పాదయాత్ర షెడ్యూల్ వివరాలు…
• ఉదయం 8 గంటలకు శాంతిపురం క్యాంప్ సైట్ నుండి పాదయాత్ర ప్రారంభం
• ఉదయం 8.45 గంటలకు మహిళతో ముఖాముఖి
• ఉదయం 9.45కు సండే మార్కెట్ వద్ద పబ్లిక్ తో వాకింగ్ ఇంట్రాక్షన్
• మధ్యాహ్నం 12.15 నిమిషాలకు కుతెంగెట్టపల్లి మిల్క్ కో-ఆపరేటివ్ సొసైటీ సభ్యులతో సమావేశం
• మధ్యాహ్నం 12.45కు కుతెంగెట్టపల్లి జంక్షన్ వద్ద భోజన విరామం
• మధ్యాహ్నం 3 గంటలకు కుతెంగెట్టపల్లె జంక్షన్ నుండి పాదయాత్ర ప్రారంభం
• సాయంత్రం 5 గంటలకు చెల్దిగానిపల్లె క్యాంప్ సైట్ వద్ద సెరీ కల్చర్ అండ్ హార్టి కల్చర్ రైతులతో మీటింగ్
• రాత్రి 7.55 గంటలకు చెల్డిగానిపల్లెలో పాదయాత్ర ముగింపు