- బందరు రాజుపేట లో భారీ చోరీ జరిగింది.
- తాళాలు వేసి ఉన్న ఇంట్లోకి గుర్తుతెలియని దుండగులు చొరబడ్డారు.
- బాధిత కుటుంబం మూడు రోజుల క్రితం తిరువూరులోని బంధువుల గృహప్రవేశానికి వెళ్లినట్లు సమాచారం.
- తాళాలు వేసి ఉండడాన్ని గమనించి పక్కా పధకం ప్రకారం చోరీకి పాల్పడిన దుండగులు.
- 150 కాసుల బంగారం, సుమారు లక్ష రూపాయల నగదును దుండగులు దొంగలించినట్లు బాధితుడు ఆవేదన.
- విషయం తెలుసుకునీ సంఘటన స్థలానికి చేరుకున్న బందర్ డిఎస్పీ మాసుం భాష, ఇనకుదురుపేట సిఐ ఉమామహేశ్వరరావు, సిసిఎస్ పోలీసులు.
- దండగుల వేలిముద్రలు సేకరించిన క్లూస్ టీం సిబ్బంది.
- బాధితుడు రైస్ మిల్ యజమాని పద్మనాభుని నాగేశ్వరరావు
- మచిలీపట్నంలోని రాజుపేట లో జరిగిన చోరీ.