- సిబిఐ అధికారులు ఇచ్చిన 160 crpc నోటీసుల ప్రకారం నేను నేడు విచారణకు హాజరయ్యాను.
- విచారణ పారదర్శకంగా జరగాలని సీబీఐ అధికారులను కోరాను.
- అధికారులు అడిగిన ప్రశ్నలకు వివరణ ఇచ్చాను..
- సిబిఐ అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చాను..
- సిబిఐ అధికారులకు ఉన్న అనుమానాలపై నా సమాధానాలతో నివృత్తి చేశాను…
- మళ్లీ ఎప్పుడు విచారణకు హాజరు రమ్మన్న వస్తాను అని చెప్పాను.
- ప్రజలకు కేసుకు సంబంధించిన వివరాలు తెలియాలని వీడియో అనుమతి కోరారు.
- నాలుగున్నర గంటల పాటు సిబిఐ అధికారులు నన్ను విచారించారు..
- ఇన్వెస్టిగేషన్ కు సంబంధించిన విషయాలు ఏవి ఇప్పుడు బహిర్గతం చేయలేను..
- కొన్ని మీడియా సంస్థలు పనిగట్టుకుని నాపై దృష్టి ప్రచారం చేస్తూ ఉన్నాయి..