- దళితుల మాన ప్రాణాలు రక్షణకై భరోసా ఈ యాత్ర
- పేర్ని నాని ఆల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్నారు.
- జగన్ పాదయాత్ర ఎందుకు చేశారు.
- అన్న వదిలిన బాణం షర్మిళ ఏ ప్రయశ్చిత్తం కోసమో చెప్పాలి.
- లోకేష్ సంధించిన బాణాలు చూసి భయపడుతున్నారు.
- కొడాలి నోరు అదుపులో పెట్టుకోవాలి.
- మీరు ప్రెస్ కు వచ్చారంటేనే మీ భయం తెలుస్తుంది.
- పేర్ని కొడాలి అచ్చోసిన ఆబోతులా వున్నారు.
- పెద్దఎత్తున ప్రజలు దళితులు పాల్గోంటే వారిని దద్దమ్మలని ఎలా అంటారు. వారిలో అసహనం పెరిగింది ,అభద్రతతో మాట్లాడుతున్నారు.
- లోకేష్ ప్రజలు పడుతున్న బాధలు తీర్చే ప్రయత్నమే యువగళం.
- దళితుల మాన ప్రాణాలు రక్షణకై భరోసా ఈ యాత్ర.
- మహిళలపై అఘాయిత్యాలపై ప్రశ్నించటానికే ఈ యాత్ర.
- ఆరంభానికే ఇంత అదిరిపాటైతే 4000కిలోమీటర్లు యాత్ర చేస్తే వైకాప పరిస్తితి ఏంటో చెప్పాలి.
- కష్టాలు తెలుసు కావాలంటే అర్హత అక్కర్లేదు మానవీయ కోణం వుంటే చాలు-మాజీ మంత్రి జవహర్