- కుప్పంలో నారా లోకేష్ కు వేసిన బ్యానర్లు చించేసిన గుర్తు తెలియని వ్యక్తులు.
- కుప్పంలో చెరువు కట్ట మీద ఉన్న కౌన్సెలెర్ సురేష్ ఏర్పాటు వేసిన బ్యానర్లు చించివేత.
- దీని పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న టిడిపి నేతలు.
- మళ్లీ కుప్పంలో టిడిపి వైసిపి మధ్య రగులుతున్న బ్యానర్ల వివాదం..
- ఇది ఎక్కడికి దారితీస్తుందో తెలియని దుస్థితి.