- రాజ్ భవన్ లో అధికారికంగా గణతంత్ర వేడుకలు
- జాతీయ జెండా ఎగురవేసిన తెలంగాణ గవర్నర్ తమిళి సై
- కేంద్ర అభివృద్ధి కార్యక్రమాలను ప్రశంసిస్తూ గవర్నర్ ప్రసంగం
- తెలంగాణలో పెద్ద ఎత్తున జాతీయ రహదారులను నిర్మించిన ప్రధానికి ధన్యవాదాలు
- వందే భారత్ రైలు కేటాయించిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు
- కొందరికి నేను నచ్చకపోవచ్చు…
- తెలంగాణ గౌరవాన్ని, హక్కులను కాపాడుకుందాం
- తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కాపాడదాం
- తెలంగాణ అభివృద్ధిలో నా పాత్ర ఉంటుంది
- తెలంగాణ గౌరవాన్ని నిలబెడదాం
- నిజాయితీ, ప్రేమ, హార్డ్ వర్క్ నా బలం