- ఇంద్రకీలాద్రి పై పవన్ కళ్యాణ్ కామెంట్లు..
- అమ్మ వారిని దర్శించుకున్న చాలా ఆనందంగా ఉన్నా.
- కొండగట్టులో చాలా బాగా దర్శనం జరిగింది.
- అమ్మవారి చల్లని చూపు రాష్ట్ర ప్రజలపై ఉంటుంది.
- ప్రచార రథానికి పూజ కార్యక్రమాలు నిర్వహించేందుకు ఇంద్రకీలాద్రీ కి వచ్చాను.
- రాష్ట్రంలో జరిగే అరాచకాలు అమ్మవారు చూస్తుంది..