- కడపకు చేరుకున్న టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్
- కడప విమానాశ్రయంలో నారా లోకేష్ కు ఘన స్వాగతం పలికిన జిల్లా టిడిపి నాయకులు
- కడప విమానాశ్రయం నుంచి కాసేపట్లో రోడ్డు మార్గం ద్వారా దేవుని కడప వెళ్లనున్న లోకేష్
- కాసేపట్లో దేవుని కడప ఆలయం, కడప పెద్ద దర్గా, మరియాపురం చర్చి సందర్శించనున్న లోకేష్