- ప్లెక్స్ బ్యానర్ల పై నిషేధం అమలుపై హైకోర్టులో జరిగిన వాదనలు
- ప్లాస్టిక్ బ్యానర్లపై మాత్రమే నిషేధం అమలు చేయాలన్న హైకోర్టు.
- పివిసి కోటింగ్ వేసిన ఫ్లెక్స్ బ్యానర్లు వేసుకోవడానికి అనుమతిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
- ఫిబ్రవరి 22 వరకు హైకోర్టు అనుమతి.
- తదుపరి విచారణ ఫిబ్రవరి 22కు వాయిదా వేసిన హైకోర్టు.