- అక్కినేని తొక్కనేని మాటలపై స్పందించిన ఎమ్మెల్యే బాలకృష్ణ.
- ఇండస్ట్రీకి రెండు కళ్లలాంటివారు నాన్నగారు, అక్కినేని నాగేశ్వరరావు.
- నాన్నగారు నేర్పిన క్రమశిక్షణ నేర్చుకున్నాను.
- ఫ్లోలో వచ్చే మాటలను వ్యతిరేకంగా ప్రచారం చేస్తే నాకు సంబంధం లేదు.
- నాగేశ్వరరావు గారు తన పిల్లలకంటే ఎక్కువగా నన్ను ప్రేమించే వారు.
- నాన్న పరమపదించిన అనంతరం ఆయన పేరుతో ఏర్పాటు చేసిన జాతీయ అవార్డును మొట్టమొదటిసారిగా అక్కినేని నాగేశ్వరరావు కు ఇచ్చాం.
- బాబాయిపై ప్రేమ గుండెల్లో ఉంటుంది.
- బయట ఏం జరిగినా నేను పట్టించుకోను.