- శ్రీవారి దర్శించుకున్న ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ ,కాబోయే భార్య రాధిక మర్చంట్‌తో కలిసి తిరుపతిలోని తిరుమల కొండలపై ఉన్న వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని పూజలు చేసారు.అంబానీ కుటుంబానికి శ్రీ వెంకటేశ్వర స్వామి ఓ ప్రత్యెక దైవమని తెలిపారు.,