- వేంపల్లి లో కారుకు నిప్పు పెట్టన గుర్తు తెలియని దుండగుడు…
- కారుపై పెట్రోల్ పోసి కారుకు నిప్పు పెడుతుండగా కేకలు వేసిన మహిళ..
- దీంతో పరారైన దుండగుడు..
- తెల్లవారుజామున 5 గంటల సమయం కావడంతో మహిళ కేకలకు స్ధానికులు మంటలను ఆర్పి వేశారు..
- వేంపల్లె లో వరుసగా వాహనాలకు నిప్పు పెడుతుండడంతో పోలీసులకు ఛాలెంజ్ గా మారింది..
- సిఐ నివాసం ఉంటున్న ఇంటి కిందనే ఈ ఘటన జరగడం విశేషం..
- ఇప్పటివరకు వేంపల్లి లో రెండు కార్లు, నాలుగు బైకులకు నిప్పు పెట్టిన దుండగుడు.