ఈ మధ్య జిల్లా కలెక్టర్ లలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు దివ్య అయ్యర్ పటాన్నంతిట్ట శబరిమల ప్రాంతం జిల్లా కలెక్టర్ అయ్యప్ప స్వామి వారి పై అపారమైన భక్తితో జిల్లా కలెక్టర్గా తనదైన శైలిలో జిల్లాలో అదే విధంగా శబరిమలలో కూడా దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్నివిధాల వసతులు కల్పించి తనపనితిరును చాటుకున్నారు గౌరవనీయులైన పతనంతిట్ట జిల్లా కలెక్టర్ డాక్టర్ దివ్య.ఎస్.అయ్యర్ భారతదేశంలోని ఉత్తమ జిల్లా కలెక్టర్లకు ఇచ్చే ఎక్సలెన్స్ ఇన్ గుడ్ గవర్నెన్స్ అవార్డును అందుకున్నారు. భారతదేశంలోని మొత్తం 404 జిల్లా కలెక్టర్లు అవార్డు కోసం ఎంపిక చేయబడ్డారు, వివిధ రంగాలలో వారి సేవలను పరిగణనలోకి తీసుకుని నిర్ణీత ప్రమాణాల ప్రకారం 18 మంది కలెక్టర్లు ఎంపిక చేయబడ్డారు. శబరిమల యాత్రకు సంబంధించి శ్రీ. దివ్య ఎస్ అయ్యర్‌కు అవార్డు లభించింది. వారు ఇలాంటి సేవలో ఇంకా ఎన్నో చేయాలి అని అలాగే శబరిమలైలో భక్తులకు ఇంకా తగినన్ని వెసులుబాటులు చేయాలి అని..కోరుకుంటూ
మరొక్కసారి వారికి ఉత్తమ జిల్లా కలెక్టర్ అవార్డు అందుకున్నందుకుగాను
హృదయపూర్వక శుభాభినందనలు శుభాకాంక్షలు