- ఆ రంగా రావు.. ఈ రంగారావు..అక్కినేని..తొక్కినేని- డిక్కీ బలిసిన బాలయ్య కామెంట్స్
- అక్కినేనిని బాలయ్య అవమానించడం కచ్చితంగా వ్యూహాత్మకమే..
- దీనిలో రాజకీయ కోణం లేదని అనుకోలేం. కచ్చితంగా రాజకీయ కోణం ఉంది.
- తెలుగు సినీ వెండి తెరపై ఎన్టీఆర్‌కు ఎంత మంచి పేరు ఉందో..ఎఎన్నార్‌కు అంతే పేరు ఉంది. ఏఎన్నార్‌కు రాజకీయాలకు అతీతంగా అభిమానులు ఉన్నారు.
- ఏఎన్నార్‌ను బాలయ్య అవమానించడం బాధాకరమైన విషయం.దీనిపై ఏఎన్నార్ అభిమానులు ఘాటుగానే స్పందించారు.
- ఎస్వీ రంగారావును కూడా అన్నారు.ఆయన కాపు సామాజిక వర్గం మహా నటుడు..
- మాయా బజార్ చిత్రంలో ఎస్పీ రంగారావు నట విశ్వరూపం చూడొచ్చు.
- తాను కాపు నాయకుడిని అని చెప్పుకునే పవన్ కల్యాణ్, బాలయ్య మాటలను ఎందుకు ఖండించలేదు..?
- బాలయ్య బావ బాబు దగ్గర ప్యాకేజీ తీసుకునే పవన్ కల్యాణ్..
- బాలయ్యను ఏం అనకూడదని.. కాపుల ఆత్మ గౌరవాన్ని బాలయ్య కాళ్ల దగ్గర తాకట్టు పెడుతున్నాడా..?
- తెలుగు కళామాతల్లి ముద్దు బిడ్డలు అక్కినేని, ఎస్వీ రంగారావును అవమానించడం అంటే తెలుగు జాతినే బాలయ్య అవమానించినట్లు.
- తెలుగుజాతికి బాలయ్య క్షమాపణలు చెప్పాలి,అక్కినేని, ఎస్వీరంగారావు విగ్రహాలకు పాలాభిషేకం చేసి,క్షమాపణ చెప్పాలి.
- బాలయ్య కుల అహంకారంతో మాట్లాడిన మాటలను ఏనాటికి అక్కినేని, ఎస్వీరంగారావును అభిమానించేవారు క్షమించరు.
తెలుగుజాతి క్షమించదు.