- భారతపురావస్తూశాఖ జనకుడు అలెగ్జాండర్ కనింగ్ హామ్ పుట్టిన రోజు ఈ రోజు
భారతదేశంలో నలంద, తక్షశీల , విక్రమశీల, వల్లభీ, సోమపురా, నాగార్జున బౌద్దవిశ్వవిధ్యాలయాల్లో చదువుకోవడానికి వచ్చిన చైనా బౌద్ద విద్యార్థులు రాసిన వారి యాత్ర-వృత్తాంతాన్ని చేతిలో పట్టుకుని దేశమంతా తిరుగుతు , ఆర్యవైదిక బ్రాహ్మణులు ధ్వంసం చేసిన బౌద్ద అవశేషాలను బయటకు తీసి ఆర్యవైదిక బ్రహ్మాణుల కుట్రలను ప్రపంచం ముందర పెట్టిన భారతపురావస్తూశాఖ జనకుడు అలెగ్జాండర్ కనింగ్ హామ్ పుట్టిన రోజు ఈ రోజు. ఆర్యవైదిక బ్రహ్మణులు ఏ ఆధారం లేకండా కాగితాల మీద రాసిన పౌరాణిక, కాల్పనిక చరిత్ర ఈ దేశ చరిత్ర కాదు, ఈ దేశ నిజమైన చరిత్ర బౌద్ద చరిత్ర, ఈ దేశం వైదిక భూమి కాదు ఈ దేశం బౌద్ద భూమి అని ప్రపంచం ముందర ఆధారాలతో బయటపెట్టిన అలెగ్జాండార్ కనీంగ్ హామ్ కు ఈ దేశం ౠణపడి ఉంటుంది.వైదికబ్రహ్మాణుల కుట్రల నుండి బయటకు వచ్చి మీ పూర్వీకుల నిజమైన చరిత్ర తెలుసుకోండి.ఈ దేశంలో మీరు చెప్తున్న ఆర్యవైదిక బ్రహ్మణ ధర్మం(హిందూధర్మం) వలస వచ్చిన ధర్మం అని తెలుసుకోండి.మీ పూర్వీకులు ఈ ప్రపంచంలోనే మొట్టమొదటి విశ్వవిధ్యాలయాలు స్థాపించి వేల సంవత్సరాలు ఈ ప్రపంచానికి జ్జానబిక్ష పెట్టారని తెలుసుకోండి.ఆర్యవైదిక బ్రహ్మాణులు మీ పూర్వీకుల గొప్పచరిత్ర ని ధ్వంసం చేసి మీకు వారి మాయాజాలంలో పడేసి మీకు బానిసలు చేశారనే విషయం తెలుసుకోండి.