SC,ST sub plan పునరుద్ధరిస్తూ గవర్నర్ ఆర్డినెన్సు జారీ చేసారు. ఈ మేరకు ap ప్రభుత్వానికి DBF అధ్యక్షుడు కొరివి వినయ కుమార్, సెంటర్ ఫర్ దళిత స్టడీస్ చైర్మన్ మల్లేపల్లి లక్ష్మయ్య ధన్యవాదాలు తెలిపారు. 11 సంవత్సరాల పోరాటం తరువాత 2013 లో ఈ ఉప ప్రణాళిక వచ్చిందని అన్నారు. అయితే పదేళ్ల కాల పరిమితితో రావటంతో 2023 జనవరి 23 తో చట్టం గడువు ముగుస్తుంది. దీంతో దళిత సంఘాలు అన్నీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం దృష్టికి ఈ విషయాన్ని తీసుకొచ్చాయి. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారు ఆర్డినెన్సు తీసుకు రావడం పట్ల అభిబంధనలు తెలిపారు, అసెంబ్లీ లో సరికొత్త చట్టం చెయ్యాలని దళిత గిిరిజనుల సామజిక ఆర్ధిక సాధికారతకు ఎంతగానో ఉపయోగపడే ఈ చట్టానికి కాల పరిమితి లేకుండా చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. ఆర్డినెన్సు జారీ పై DBF జాతీయ కార్యదర్శి మేళ్ళం బాగ్యరావు, కోసనం రాము తదితరులు హర్షం వ్యక్తం చేశారు.. …. కొరివి వినయ్ కుమార్ DBF వ్యవస్థాపక అధ్యక్షుడు : 9989135989