- డీజీపీ లేఖ హాస్యాస్పదం గా ఉందని వర్ల రామయ్య వాపోయారు.
- అసలు ఆ లేఖ పోలీసు ఉన్నతాధికారులే రాశారా?లేక డిఫ్యాక్టో హోమ్ మినిస్టర్ సజ్జల రాశారా? -వర్ల రామయ్య.
- పాదయాత్రలో ఎంతమంది పాల్గొంటారని ముందు ఎలా చెప్పగలం
- జగన్ పాదయాత్రలో ఎంత మంది వచ్చారో ముందే చెప్పారా?
- డీజీపీ స్థానంలో ఉన్న వ్యక్తికి అది కూడా తెలియదా?
- జగన్ పాలనతో విసుగెత్తిన ప్రతిఒక్కరూ లోకేశ్ వెంట నడుస్తారు
- పోలీసులు అనుమతి ఇవ్వకపోయినా పాదయాత్ర ఆగదు .
- అనుకున్న సమయానికి పాదయాత్ర జరిగి తీరుతుంది .
- పాదయాత్ర వివరాలు స్థానిక పోలీసులకు తెలిజయేస్తాం .
- లోకేశ్ పాదయాత్రకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత డీజీపీదే.