- బీసీ కార్పొరేషన్ చైర్మన్ల పదవీ కాలం పొడిగించిన ప్రభుత్వం..
- 56 బీసీ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్ల పదవి కాలం పొడిగింపు..
- తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు పదవుల్లో కొనసాగుతారని స్పష్టం చేసిన ప్రభుత్వం
- జీ.వో.నెం.1 పై ప్రస్తుతం జోక్యం చేసుకోలేమని సుప్రీం కోర్టు చెప్పడం వైసీపీ ప్రభుత్వానికి చెంపపెట్టు.
- జీవోపై హైకోర్టులో విచారణ జరుగుతుండగానే… సుప్రీం కోర్టుకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది?
- సైకో తరహా నిర్ణయాలతో ఈ ప్రభుత్వం ప్రజల ధనాన్ని వృధా చేస్తోంది.
- జీ.వో. 1ను వెనక్కి తీసుకోవాలి-చంద్రబాబు నాయుడు