- ఫిబ్రవరిలో ఏపీ అసెంబ్లీ!
- బడ్జెట్ సమావేశాలకు కసరత్తు
- మూడు రాజధానులతో పాటు మరో పదికి పైగా బిల్లులు
- 20 నుంచి 25 రోజులపాటు అసెంబ్లీ
- సంక్షేమంతో పాటు తొలిసారిగా అబివృద్ధి పనులకు బడ్జెట్ కెటాయుంపులు
- రాజధానిపై కూడ కీలక ప్రకటన చేసే అవకాశం
- ఎన్నికలను దృష్టిలో పెట్టుకోని బడ్జెట్ ను తయారు చేయవలసిందిగా ఆదేశాలను ఇచ్చిన జగన్
- జర్నలిస్ట్ ల పై కూడ తన నిర్ణయాలను అసెంబ్లీ సాక్షిగా స్వయంగా ప్రకటనలు చేయనున్న జగన్