ఈ నెల 27 నుంచి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర – ఒక రోజు ముందుగానే కుప్పం చేరుకోనున్న నారా లోకేశ్ – 25వ తేదీ ఉదయం హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్‌లో నివాళులు అర్పించనున్న లోకేశ్ – మధ్యాహ్నం కడప దర్గా, చర్చిలో ప్రార్థనలు చేయనున్న నారా లోకేశ్ – 25వ తేదీ రాత్రికి తిరుమల చేరుకోనున్న లోకేశ్ – 26న ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్న లోకేశ్ – 27న కుప్పంలోని వరదరాజస్వామి ఆలయంలో పూజలు – 27న మద్యాహ్నం 12 గంటలకు పాదయాత్రలో తొలి అడుగు వేయనున్న నారా లోకేశ్