LICలో అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (AAO) పోస్టుల కోసం LIC నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మొత్తం 300 పోస్టులు ఉన్నాయి. ప్రిలిమినరీ, మెయిన్స్, ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. ఫిబ్రవరి 17 నుంచి 20 మధ్య ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉండే అవకాశం ఉంది.
విద్యార్హత: ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ
వయసు: 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తుకు చివరి తేదీ: జనవరి 31
అప్లై చేసుకోవాల్సిన సైట్ licindia.in