పవన్ మీద విరుచుకుపడ్డ మంత్రి గుడివాడ అమర్నాథ్
- కాపుల మీద పవన్‌కు పేటెంట్ ఉన్నట్లు మాట్లాడుతున్నారు
- పవన్ నీలా కాపులు డబ్బులకు అమ్ముడుపోరు ,నీలా మా కుటుంబం అమ్ముడుపోదు.
- పవన్‌లా సన్నాసి రాజకీయం చేసే కుటుంబం మాది కాదు
- జనసేన పేరు తీసేసి చంద్రసేన అని పెట్టుకుంటే మంచిది
- పవన్ స్పీచ్ ఆంబోతు రంకెలు వేసినట్లుంది
- తిట్టడానికే పవన్ సభ పెట్టుకున్నాడు
- పవన్ పార్టీకి ఓ విధానం, అజెండా లేదు
- పవన్‌లో ఉన్నవి నారావారి నరాలు ,పవన్‌లో ఉన్నది కమ్మని పసుపు రక్తం.
- ముమ్మాటికీ పవన్ కల్యాణ్ ప్యాకేజీ స్టారే.
- మీ కన్నతల్లి, మీ అన్నయ్య చిరంజీవి మీద ఒట్టేసి చెప్పగలవా ప్యాకేజీ తీసుకోలేదని,నీవు ఒట్టు వేయలేవు.నీవు అమ్ముడు పోయావు.నీవు ప్యాకేజీ తీసుకున్నావు.
- అమ్మను తిట్టినవాడిని భుజాన మోసేవాడిని బానిస అనక బాహుబలి అంటారా..?
- వంగవీటి రంగాను చంపిన వారితో,ముద్రగడ కుటుంబాన్ని హింసించిన వారితో నీకు పొత్తులేంటీ పవన్..?
- చంద్రబాబుకు పవన్ కల్యాణ్ పొలిటికల్ వైఫ్..!!
- రాజకీయాల్లో సీఎం వైఎస్ జగన్ హీరో-పవన్ కల్యాణ్ విలన్.
- నీకు జీవితాన్ని ఇచ్చిన అన్నయ్య చిరంజీవి గురించి ఏనాడైనా మంచిగా మాట్లాడావా..?
- చంద్రబాబు ఇచ్చిన మూటలు తీసుకుని పవన్ కల్యాణ్ మాట్లాడుతున్నారు.
- పవన్ అసలు రంగు త్వరలో జనసేన కార్యకర్తలు తెలుసుకుంటారు.
- 11 మందికి చావుకు కారణమైన చంద్రబాబును పవన్ పరామర్శించడం ఏంటీ..?
- మంత్రుల మీద దాడులు చేయించిన పవన్‌ను చంద్రబాబు పరామర్శించడమేంటీ..?
- యువశక్తి అట..!యువ గళమట..!! కనీసం పేర్లు మార్చుకోవచ్చు కదా..?
అందరూ కలిసి తిరగొచ్చు కదా..?-గుడివాడ అమర్నాథ్, భారీ పరిశ్రమల శాఖ మంత్రి