సిఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్‌ను కలిసి నూతన సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన వివిధ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు.,ఈ సందర్భంగా ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల డైరీలు, క్యాలెండర్లను ఆవిష్కరించిన సీఎం శ్రీ వైయస్.జగన్ మోహన్ రెడ్డి ఈ కార్యక్రమం కి హాజరైన విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు(ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి.ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన ఏపీ ఎన్టీఓస్ అసోసియేషన్ అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు అసోసియేషన్ ప్రతినిధులు జి హృదయరాజు, కే వి శివారెడ్డి, హెచ్ తిమ్మన్న, కే ఎస్ ఎస్ ప్రసాద్, ఎల్ సీతారామరాజు, గ్రామ, వార్డు సచివాలయ ఎంప్లాయిస్ ఫెడరేషన్ అధ్యక్షుడు జానీ పాషా షేక్ ఎండి తదితరులు.