తెలంగాణ తొలి మహిళా CS గా శాంతి కుమారి IAS
తెలంగాణ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా 1989 బ్యాచ్ సీనియర్ IAS అధికారిణి, ప్రస్తుతం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (ఫారెస్ట్) గా ఉన్న ఎ.శాంతి కుమారి IAS ను నియమించనున్నారని సమాచారం అందింది. మరికాసేపట్లో అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయనున్నారు.