- నేడే జగనన్న తోడు విడుదల.
- నేడు బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమచేస్తున్న సీఎం వైయస్ జగన్
- చిరు వ్యాపారస్తులకు ప్రతి ఒక్కరికీ ఏటా 10వేల వడ్డీ లేని బ్యాంకు రుణం
- ఆరో విడత గా 3.95 లక్షల మందికి 395 కోట్ల రుణం
- 6.46 లక్షల మందికి 15.17 కోట్ల వడ్డీ
- ఇప్పటి వరకు మొత్తం లబ్ధిదారులు 15,31,347 రుణం 2406 కోట్లు వడ్డీ 63.65కోట్లు.