- వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కడ ఎక్కడ ఆగుతుంది.
తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎదురుచూస్తోన్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలుకు సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చింది.ఈ రైలు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి వరంగల్, ఖమ్మం,విజయవాడ,రాజమండ్రి మీదుగా విశాఖపట్నం చేరుకుంటుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ట్విటర్ వేదికగా తెలిపారు.