- రాష్ట్రంలో పోలీసులే ఫిర్యాదుదారులుగా టీడీపీ క్యాడర్ పై అక్రమ కేసులు పెట్టడంపై టీడీపీ అధినేత చంద్రబాబు ట్వీట్.
- కుప్పం, పుంగనూరు ఘటనల్లో పార్టీ కార్యకర్తలపై హత్యాయత్నం కేసులు పెట్టడాన్ని ప్రస్తావిస్తూ వ్యంగ్యం గా ట్వీట్
- రజనీకాంత్ నటించిన సినిమాలో గంగ చంద్రముఖిగా మారినట్లు…రాష్ట్రంలో కొందరు పోలీసులు పూర్తి స్థాయి వైసీపీ కార్యకర్తలుగా రూపాంతరం చెందిన క్రమం ఇది.
- మొదట్లో టీడీపీపై వైసీపీ అక్రమ కేసులకు అండగా నిలిచిన కొందరు పోలీసులు…ఇక ఇప్పుడు తప్పుడు కేసులు పెట్టే బాధ్యత కూడా వాళ్ళే తీసుకున్నారు! అంటూ చంద్రబాబు నాయుడు ట్వీట్.