- లంబసింగి లో చలి 1 డిగ్రీస్
- చింతపల్లిలో పడిపోయిన చలి ఉష్ణోగ్రతలు
అల్లూరి జిల్లా చింతపల్లి లో చలి ఉష్ణోగ్రతలు 2. డిగ్రీలు నమోదు కాగా లంబసింగిలో చలి ఉష్ణోగ్రతలు 1 డిగ్రీస్ కి పడిపోయింది.పర్యటక ప్రాంతమైన లంబసింగిలో ఈరోజు తెల్లవారుజామున బైకులపై కనబడుతున్న మంచు దృశ్యాలు.దీంతో మన్యవాసులు ఎముకలు కోరికే చలిలో గజగజ వాడికి పోతున్నారు.సూర్యుడు ఉదయించేవరకు ఇండ్ల నుంచి బయటకు రాలేకపోతున్నారు.పిల్లలు వృద్దులు చలికి నానా అవస్థలు పడుతున్నారు.చలి నుండి ఉపశమనం కొరకు స్పెటర్లు మంకీ టోపీలు చేతి బ్లౌజులు కాళ్లుకు సాక్షులు వేసుకొని చలిమంటలతో ఉపశమనం పొందుచున్నారు.